English shape=
      

దృశ్య మాద్యము - VIDEO

అనేక సమావేశములలో సహో. జాక్ పూనెన్ గారు బోధించిన ప్రసంగములు దృశ్య మాద్యమునయున్నవి.
ఇంత గొప్ప రక్షణ (Hyderabad Conference 2011) New
1) యదార్థవంతులను దేవుడు మార్చును
2) యేసు యొక్క జీవితము ద్వారా రక్షణ
3) మనుష్యుల మెప్పును కోరుటనుండి రక్షణ
4) మన దేహములో దేవుని మహిమపరచుట
5) ప్రభువైన యేసు పాపమును క్షమించి మరియు పాపమునుండి రక్షించును
6) మారుమనస్సు మరియు విశ్వాసము
7) దేవుని సంపూర్ణ చిత్తమును నెరవేర్చుట
8) యేసు చేసిన క్రియల కంటే గొప్ప కార్యములు చేయుట
ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను. 2 తిమోతి 2:19 (Kakinada Conference 2010)
1) పాపమునుండి తొలగిపోవుట
2) పాపమనగా ఏదో తెలిసికొనుట
3) దేవుని యందు భయమును గూర్చి నేర్చుకొనుట
4) పాపమునకు మూలము గర్వము
5) ప్రేమించలేక పోవటమనే పాపము
6) క్రీస్తుతో కూడ శిలువ వేయబడుట
7) నీ పూర్ణ హృదయంతో దేవుని కొరకు కనిపెట్టుట
8) ప్రతి పరిస్థితిలోను దేవుని యందు నమ్మిక ఉంచుట
9) అన్ని వేళల, అన్నిటి కొరకు దేవుని స్తుతించుట
10) తగిన విధంగా మనలను మనమే పరీక్షించు కొనుట
11) పశ్చాత్తాపముకై సంఘమునకు దేవుని పిలుపు
యేసు వలె జీవించుట (Hyderabad Conference 2010)
1) దేవుని నామమును మనము ఏవిధముగా ఘనపర్చగలము?
2) బైబిలులో వ్రాయబడిన అతి గొప్ప వాగ్ధానము
3) ఇతరులను ప్రోత్సహించు విధానము నేర్చుకొనుట
4) యేసు ఒక మానవునిగా జయించెను
5) యేసు కృపచేత జయించెను
6) జయ జీవితములో ప్రవేశించుట
7) అగ్నియే ఋజువు (పరిశుద్ధాత్మ నింపుదల యొక్క ఋజువు)
8) యేసు వలె జీవించుట యొక్క ఫలితములు
ఈ లోకంలో పరలోక జీవితం (Hyderabad Conference 2009)
1) సత్యము యొక్క ఆత్మ
2) పరలోక జీవితము జీవించుటకు కావలసిన విశ్వాసము
3) దేవుని యొక్క మాట యదార్థమని నమ్ము
4) లోకము యెడల పరలోకపు వైకరి
5) దేవుని మార్గములు మన మార్గములవంటివికావు
6) దేవునితో సహవాసము యొక్క ప్రాముఖ్యత
7) పరలోకపు వాతావరణము
8) క్రీస్తులో మన స్థానము
9) నీ జీవితము దేవునికి ఎక్కువగా ఉపయోగపడునట్లు చేసుకొనుము - (For Youth)
క్రీస్తు రాకడకు సిద్ధపడటం ఎలా? (Hyderabad Conference 2008)
1) అంత్య దినములలో నుండె ఏలియా
2) ఏలియా యొక్క ఆత్మ
3) మన అంతరంగ జీవితమును చూచుకొనుట
4) ప్రభువు దేనిని గూర్చి తీర్పు తీర్చును?
5) సాంప్రదాయముల యొక్క ఆటంకము (అభ్యంతరము)
6) అబద్ధ ప్రవక్తలను వివేచించుట (కనిపెట్టుట)
7) సాతాను మరియు అంత్యక్రీస్తుతో పోరాడుట
8) సాతానుని జయించుట
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి | వారపు సందేశం | దైవ సందేశములు | ఆడియో| వీడియో | సంప్రదించండి

© Copyright - Christian Fellowship Church , Bangalore. (INDIA)