English shape=
      

శ్రవణ మాద్యము - AUDIO

సహో. జాక్ పూనెన్ గారు గత ముప్పయి సంవత్సరాలుగా ఇచ్చిన ప్రాముఖ్యమైన అంశము గూర్చి ఎంతో లోతైన, అభ్యాసాత్మకమైన, ద్యానములు కలిగిన ఆంగ్ల శ్రవణ సందేశములు తెలుగు తర్జుమాతో ఉన్నవి.
మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. ఆమోసు 5:14 (2013 కాకినాడ కూటములు)New
1. ఎల్లప్పుడూ మంచినే ఎంచుకొనుట
2. దేవుని ఆమోదం పొందాలి కాని మనుష్యులది కాదు
3. ఆదాము యొక్క పతనం నుండి పాఠములు
4. క్రీస్తు యొక్క పునరుద్థానములో ఐక్యత
5. ఆత్మ యొక్క శక్తి మనలను క్రీస్తుని పోలికగా చేస్తుంది
6. దేవుడు మంచివాడును మరియు ప్రేమగల తండ్రి
7. పరిశుద్ధాత్మ మరియు సిలువ
8. దేవుడు పాపులకు తన మార్గమును చూపును
9. దేవుడు దీనులకు తన మార్గమును చూపును
10. దేవుడు తనయందు భయము గల వారికి తన మార్గమును చూపును
11. క్రీస్తు మనకు సర్వమైయున్నప్పుడే నిజమైన ఆరాధన
12. భూమి మీద క్రీస్తు దేహమును గుర్తించుట
13. దేవుని చిత్తమును వెదుకుటయే ఉత్తమమైయున్నది
14. నేను నమ్ముదును - కనుక ఒప్పుకొనుచున్నాను

( mp3 format )

క్రొత్త నిబంధన సంఘమును కట్టుట (2012 హైదరాబాద్ కూటములు)
1. పూర్ణ హృదయముతో వెంబడించే శిష్యులు అవసరము
2. దేవుడు మనలను క్రీస్తు శరీరము(సంఘము)లోనికి నడిపించును
3. నిత్యము నిలిచియుండే సంఘమును కట్టుట
4. అసాధ్యమైనవి చేయుటకు దేవుడు మనకు సహాయము చేయగలడు
5. అంతరంగ జీవితము చాలా ముఖ్యమైయున్నది
6. మన స్వంతమును వెదకుటనుండి విడుదల పొందుట
7. దేవునికి అత్యధికముగా ఇచ్చుట
8. పరిశుద్ధాత్మ మరియు సిలువ

( mp3 format )

దేవునిరాజ్యము - జెకర్యా 14:9 (2012 కాకినాడ కూటములు)New
1. మనము మాదిరిగా ఉండవలెను
2. మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమైయున్నది
3. ఈ లోకాధికారిని మనలోనికి రాకుండా బయటే ఉంచవలెను
4. ఆత్మలో దీనులైన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు
5. యేసుప్రభువే మన శరీరములకు రాజు
6. యేసుప్రభువే మన హృదయాలకు రాజు
7. ప్రభువే మన శరీర అవసరములను తీర్చును
8. నిజమైన ఆరాధన ఏమైయున్నది
9. క్రీస్తు రక్తమునందు క్రొత్తనిబంధన
10. మనుష్యులను, సాతానును కూడా దేవుడే నియంత్రిచువాడు
11. మన గృహములకు రాజుగా క్రీస్తు
12. క్రీస్తు రాజ్యము యొక్క ముద్రలు
13. యవ్వనస్తులకు వర్తమానము
14. కుటుంబ ప్రార్థన

( mp3 format )

ఇంత గొప్ప రక్షణ (2011 హైదరాబాద్ కూటములు)
1. యదార్థవంతులను దేవుడు మార్చును
2. యేసు యొక్క జీవితము ద్వారా రక్షణ
3. మనుష్యుల మెప్పును కోరుటనుండి రక్షణ
4. మన దేహములో దేవుని మహిమపరచుట
5. ప్రభువైన యేసు పాపమును క్షమించి మరియు పాపమునుండి రక్షించును
6. మారుమనస్సు మరియు విశ్వాసము
7. దేవుని సంపూర్ణ చిత్తమును నెరవేర్చుట
8. యేసు చేసిన క్రియల కంటే గొప్ప కార్యములు చేయుట

( mp3 format )

క్రీస్తుతో పెండ్లికుమార్తె సంబంధం (పరమగీతము 2:13) (2011 కాకినాడ కూటములు)
1. ధర్మశాస్త్రంనుండి బైటకు రమ్ము
2. దాసిగా కాదు పెండ్లికుమార్తెగా
3. ప్రభువునకు విధేయుడకుటకు త్వరపడు
4. ఓ మూడు వివాహముల గూర్చిన కథ
5. మనము క్రీస్తునే ఎందుకు ప్రేమించాలో దానికి రెండు కారణాలు
6. దేవుడు నీతో వ్యవహరించిన రీతిని నీవు ఇతరులతో వ్యావహరించు
7. మన దేహములు క్రీస్తుకు చెందినవి
8. నిర్జివ క్రియలను విడువవలెను
9. దేవుని స్వరమును వినుట
10. కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత
11. క్రీస్తు మనస్సు కలిగియుండుట
12. మన శిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించుట
13. నిజమైన ఆరాధన కలిగి ఉండవలసినది ఏది?
14. ప్రభువు బల్లయొక్క అర్థము
15. మన పెండ్లికుమారుని కొరకు ఒక వనము
16. మన పెండ్లికుమారుడు త్వరలో తిరిగి రానైయున్నాడు

( mp3 format )

యేసు వలె జీవించుట (2010 హైదరాబాద్ కూటములు)
1. దేవుని నామమును మనము ఏవిధముగా ఘనపర్చగలము?
2. బైబిలులో వ్రాయబడిన అతి గొప్ప వాగ్ధానము
3. ఇతరులను ప్రోత్సహించు విధానము నేర్చుకొనుట
4. యేసు ఒక మానవునిగా జయించెను
5. యేసు కృపచేత జయించెను
6. జయ జీవితములో ప్రవేశించుట
7. అగ్నియే ఋజువు (పరిశుద్ధాత్మ నింపుదల యొక్క ఋజువు)
8. యేసు వలె జీవించుట యొక్క ఫలితములు

( mp3 format )

ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను 2 తిమోతి 2:19 (2010 కాకినాడ కూటములు)
1. పాపమునుండి తొలగిపోవుట
2. పాపమనగా ఏదో తెలిసికొనుట
3. దేవుని యందు భయమును గూర్చి నేర్చుకొనుట
4. పాపమునకు మూలము గర్వము
5. ప్రేమించలేక పోవటమనే పాపము
6. క్రీస్తుతో కూడ శిలువ వేయబడుట
7. నీ పూర్ణ హృదయంతో దేవుని కొరకు కనిపెట్టుట
8. ఫ్రతి పరిస్థితిలోను దేవుని యందు నమ్మిక ఉంచుట
9. అన్ని వేళల, అన్నిటి కొరకు దేవుని స్తుతించుట
10. తగిన విధంగా మనలను మనమే పరీక్షించు కొనుట
11. పశ్చాత్తాపముకై సంఘమునకు దేవుని పిలుపు

( mp3 format )

ఈ లోకంలో పరలోక జీవితం (2009 హైదరాబాద్ కూటములు)
1. సత్యము యొక్క ఆత్మ
2. పరలోక జీవితము జీవించుటకు కావలసిన విశ్వాసము
3. దేవుని యొక్క మాట యదార్థమని నమ్ము
4. లోకము యెడల పరలోకపు వైకరి
5. దేవుని మార్గములు మన మార్గములవంటివికావు
6. దేవునితో సహవాసము యొక్క ప్రాముఖ్యత
7. పరలోకపు వాతావరణము
8. "క్రీస్తులో" మన స్థానము
9. నీ జీవితము దేవునికి ఎక్కువగా ఉపయోగపడునట్లు చేసుకొనుము - (For Youth)

( mp3 format )

వెలుగు మరియు చీకటి ఎక్కడ నివసించును (యోబు 38:19) (2009 కాకినాడ కూటములు)
1. దేవుడు వెలుగును మరియు చీకటిని వేరుపరచును
2. వెలుగు చీకటిని జయించును
3. చీకటిని గుర్తించడము
4. చీకటి లేకుండ ఉండడము
5. దేవుడు చీకటిని వెలుగుగా మార్చును
6. అసూయ అను చీకటి
7. శ్రమలలో దేవుని ఉద్దేశ్యము
8. దేవుడు యోబును దీనునిగా చేసిన విధము
9. వెలుగు అనగా యేసు యొక్క జీవము
10. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుట
11. ఆరాధించుటకు నాలుగు మెట్లు
12. ప్రభువుయొక్క బల్ల మరియు స్వయమునకు మరణించుట
13. యవ్వనస్తులకు వర్తమానము

( mp3 format )

క్రీస్తు రాకడకు సిద్ధపడటం ఎలా? (2008 హైదరాబాద్ కూటములు)
1. అంత్య దినములలో నుండె ఏలియా
2. ఏలియా యొక్క ఆత్మ
3. మన అంతరంగ జీవితమును చూచుకొనుట
4. ప్రభువు దేనిని గూర్చి తీర్పు తీర్చును?
5. సాంప్రదాయముల యొక్క ఆటంకము (అభ్యంతరము)
6. అబద్ధ ప్రవక్తలను వివేచించుట (కనిపెట్టుట)
7. సాతాను మరియు అంత్యక్రీస్తుతో పోరాడుట
8. సాతానుని జయించుట

( mp3 format )

క్రీస్తే వెలుగిచ్చును (ఎఫెసీ 5:14) (2008 కాకినాడ కూటములు)
1. మనము చీకటి వారము కాము
2. మనస్సాక్షే హృదయ నేత్రము
3. అధికమగుచున్న మహిమ
4. పశ్చాత్తాపము వలన సూర్యోదయము
5. వెలుగులో నడుచుట
6. జయించు విశ్వాసము
7. పిల్లలు కాదు - ఎదిగిన కుమారులు
8. సువార్త యొక్క స్పష్టమైన వెలుగు
9. దేవుడు మనలను మార్చవలెనని కోరుచున్నాడు
10. ఆ వెలుగే క్రీస్తు యొక్క జీవము
11. చీకటికి స్థానము ఇయ్యకుండటం
12. ఆత్మతో ఆరాధించుట, నిబంధనకు గుర్తుగా రొట్టెవిరుచుట
13. నేను విశ్వసింతును మరియు ఒప్పుకొనెదను

( mp3 format )

'నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.' హోషేయ 6:6 (2007 కాకినాడ కూటములు)
1. మొదట కనికరము ఉండవలెను
2. కనికరము నందు పరిపూర్ణత
3. దేవుని కనికరమును తెలుసుకొనుట
4. యోబుపట్ల దేవుని కనికరము
5. మన శ్రేయస్సునే కోరే దేవుడు
6. దేవుని అత్యధికముగా ప్రేమించడం నేర్చుకొనుట
7. అపవాధి ఆరోపణలను అధికమించుట
8. జీవమును తెచ్చు నాలుక
9. ఇతరులను విడిపించి మరియు వారికి సహాయపడుట
10. యేసుక్రీస్తు జాలిగల హృదయము కలిగియుండెను
11. ఆత్మ ద్వారా అదుపు చేయబడె నాలుక
12. ఆశీర్వాదకరమైన నదులు

( mp3 format )

నీ వాక్యమును బట్టి నా యడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము (కీర్త 119:133) (2005 కాకినాడ కూటములు)
1. దేవుని వాక్యము పాపము నుండి భద్రపరచును
2. దేవుని వాక్యము మన అడుగులను స్థిరపరచును
3. అపవాదికి మన మీద అధికారము లేదు
4. అపవాది ఆరోపణలను అధిగమించుట
5. శ్రమలు మనలను దేవుని మార్గములో నిలుపును
6. దేవుని వాక్యము మనలను పరీక్షించును
7. దేవుడు మనలను పరీక్షించు రెండు అంశములు
8. పరిశుద్దాత్మ మనలో దేవుని వాక్యమును భద్రపరచుటలో సహయపడును
9. క్రీస్తు మరణమే ఒక క్రొత్త గీతం
10. యేసు క్రీస్తు నామమున వాగ్దానములను స్వతంత్రించుకొనుడి
11. దేవుడు తానే నీపేరుపెట్టిపిలుచును - సంతోష్ పూనెన్
12. ఆరాధన అనగా... - సంతోష్ పూనెన్

( mp3 format )

దేవుని సన్నిది యొక్క ఆశీర్వాదములు (2004 హైదరాబాద్ కూటములు)
1. దేవుని సన్నిది యొక్క ఆశీర్వాదములు
2. ఆయన ఆజ్ఞాపించినవాటన్నిటికి విధేయత చూపుట
3. అన్నిటికి మించి ఆయన సన్నిధికి విలువ ఇవ్వవలెను
4. దేవుని సన్నిధి మనకు శక్తినిచ్చును
5. మన శతృవు ఓడింపబడెను
6. మన గృహములలో దేవుడు మనతో ఉండును
7. దేవుడు దీనులకు ఆధారముగా ఉండును
8.a) యోగ్యుడైన దేవుని ఆరాధించుట
8.b) రొట్టె విరచునిచు నిబంధన

( mp3 format )

జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును (ప్రకటన 21:7) (2004 కాకినాడ కూటములు)
1. పాపమును జయించి ఏలుము
2. శోధన సహించువాడు ధన్యుడు
3. దేవునికిష్టులై మంచి సాక్ష్యము కలిగి ఉండుట
4. జయించువారుగా లోకమును జయించుట
5. ఈ లోకములో పరదేశులము
6. ఆశీర్వదింపబడి, ఆశీర్వాదముగా నుండుట
7. దేవునిచే పరీక్షింపబడుట
8. దేవునిచే విరుగగొట్టబడుట
9. ఒక యవ్వనస్తుడుగా నమ్మకముగా ఉండుట
10. దేవుడు మోషేను ఎలా సిద్ధపరచెను
11. క్రీస్తు మరణములో సహవాసము
12. యేసు త్రాగిన గిన్నె
13. రాజీపడని మనుష్యుడు
14. నీ యవ్వన కాలమందే యేసుకాడిని మోయుట
15. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు

( mp3 format )

సత్యము మిమ్మును విడుదల చేయును (2003 విశాఖపట్నం కూటములు)
1. దేవుడు మంచివాడు మరియు పాపము కీడు
2. ప్రభువు ఆయన సంఘము మధ్యలో ఉండును
3. చివరి దినములలో మోసమునుండి తప్పించుకొనుట
4. ఇరువురి మధ్య సహవాసములో నుండిన శక్తి
5. దేవుడు మనకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన విషయము
6. ప్రార్థనలకు జవాబు ఎందుకు రాదు
7. దేవుడు యేసు ప్రభువుకు చేసినట్లే మనకును చేయును

( mp3 format )

దేవుడు మనకిచ్చు గొప్ప బహుమానము (2001 హైదరాబాద్ కూటములు)
1. దేవుడు మనకిచ్చు గొప్ప బహుమానము
2. దేవుని వెలుగులో మనము భద్రత కలిగియున్నాము
3. యేసు కొరకు మన ప్రాణమును పోగొట్టుకొనుట
4. మన తండ్రికి విధేయత కలిగియుండుట
5. మనము దేవునికి విలువైనవారము
6. పరిపక్వత కలిగి ఆలోచించుట
7. ఆత్మ యొక్క నియమము
8. క్రీస్తు తన శరీరమును కట్టుటకు మనలను పంపును
9. మనము ఇతరులను కొలుచు కొలత చొప్పుననే దేవుడు మనలను కొలుచును

( mp3 format )

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి | వారపు సందేశం | దైవ సందేశములు | ఆడియో| వీడియో | సంప్రదించండి

© Copyright - Christian Fellowship Church , Bangalore. (INDIA)